వార్తలకు తిరిగి వెళ్లండి

నాచారం పోలీసు స్టేషన్ పరిధిలోని చిల్కానగర్-నాచారం ఎక్స్డ్ మార్గంలో లక్ష్మీ టార్చ్ కంపెనీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
పల్సర్ బైక్ ఢీకొనడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కొమరి అభిలాష్(17) తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన బైక్ రైడర్‌పై నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

