వార్తలకు తిరిగి వెళ్లండి

రాయదుర్గం ఖాజాగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అబ్బాస్ సిద్ధిక్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

