Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం.. నుజ్జైన కారు

Follow Udayam on Google
Saychi Kumar Oct 05, 2026 11:04 AM కామరెడ్డిGeneral
రోడ్డు ప్రమాదం.. నుజ్జైన కారు - Udayam
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ముస్తాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం ఈరోజు జరిగింది. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న కారు.. ముస్తాపూర్ వద్ద ఉన్నమూలమలుపులో అదుపు తప్పింది. అనంతరం రోడ్డు పక్కనే ఉన్న దర్గాను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో దర్గా పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...