వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు మండలం జాకారం వద్ద జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం, ఎడ్లబండి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ములుగు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ప్రమాదం అనంతరం తన మెడలోని బంగారు గొలుసు కనిపించడం లేదని ఓ మహిళ పోలీసులకు తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

