వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివారు ప్రాంతం ఉప్పరపాలెం క్రాస్ రోడ్డు వద్ద ఎదురెదురుగా వేగంగా వస్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.
ఈ ప్రమాదంలో ఒక యువతితోపాటు మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

