Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 7:02 AM హైదరాబాద్General
రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి - Udayam
హైదరాబాద్‌ - బెంగళూరు హైవేపై శంషాబాద్‌ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు, శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. రాత్రివేళ ప్రయాణాలు, వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి.

Comments

G
Loading comments...