వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు సంస్కృతి, సాంకేతిక ప్రగతి ప్రతిబింబించేలా అద్భుతంగా సాగాయి.
జపాన్ రాజు నరుహిటో క్రీడలను అధికారికంగా ప్రారంభించగా, తండ్రీకొడుకులైన దిగ్గజ అథ్లెట్లు క్రీడాజ్యోతిని వెలిగించి ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా నిలిపారు.
Comments
Loading comments...

