Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో నకిలీ పన్నీర్‌ గుట్టురట్టు

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 7:00 AM విజయనగరంGeneral
విజయవాడలో నకిలీ పన్నీర్‌ గుట్టురట్టు - Udayam
విజయవాడలో పాలు లేకుండా రసాయనాలు, పామాయిల్‌తో తయారు చేస్తున్న నకిలీ అనలాగ్‌ పన్నీర్‌ గుట్టును ఫుడ్‌ సేఫ్టీ అధికారులు రట్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి తెచ్చి రీప్యాకింగ్ చేస్తూ హోటళ్లకు అంటగడుతున్న ఈ కల్తీ పన్నీర్‌ వినియోగంతో గుండె జబ్బులు, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...