Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలోనే తొలిసారి రైలులో కలప గుజ్జు రవాణా

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 7:17 AM కాకినాడGeneral
దేశంలోనే తొలిసారి రైలులో కలప గుజ్జు రవాణా - Udayam
కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రకు దేశంలోనే తొలిసారిగా రైలు మార్గం ద్వారా కలప గుజ్జును రవాణా చేస్తూ సరికొత్త మైలురాయిని సాధించారు. రవాణా ఛార్జీలను తగ్గించేలా రైల్వే బోర్డు తగిన వెసులుబాటు కల్పించడంతో పరిశ్రమల ప్రతినిధులు రైలు రవాణా వైపు మొగ్గుచూపారు.

Comments

G
Loading comments...