వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బాల్య స్నేహితులు దుర్మరణం చెందారు.
సొంతూరిలో వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
Comments
Loading comments...

