Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోస్తాంధ్రలో ఐదు రోజులు భారీ వర్షాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 7:09 AM అమరావతిGeneral
కోస్తాంధ్రలో ఐదు రోజులు భారీ వర్షాలు - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో, కోస్తాంధ్రలో ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో, వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...