Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలుషితాహారంతో 31 మంది అస్వస్థత

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 7:03 AM నారాయణపేటGeneral
కలుషితాహారంతో 31 మంది అస్వస్థత - Udayam
నారాయణపేట జిల్లా ధన్వాడ ఆదర్శ పాఠశాల వసతిగృహంలో కలుషిత అల్పాహారం తిని 31 మంది ఇంటర్‌ విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వారిని ఆసుపత్రికి తరలించగా, ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ ఆదేశాలతో వంట ఏజెన్సీని రద్దు చేసి వార్డెన్‌ను తొలగించారు.

Comments

G
Loading comments...