వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఆర్‌కే బీచ్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడ విక్రయిస్తున్న మురీ మిక్చర్‌ను రుచి చూశారు.
అక్కడి చిరు వ్యాపారిని ఆమె జీవనోపాధి గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకుని, సాగర తీరంలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును పరిశీలించారు.
Comments
Loading comments...

