Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 7:13 AM జాతీయంGeneral
భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య - Udayam
దొడ్డబళ్లాపురం శివార్లలోని లాడ్జిలో భార్య విద్యను గొంతు నులిమి హత్య చేసి పరారైన ఆనంద్, అనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వ్యతిరేకత మధ్య వివాహం చేసుకున్న వీరి మధ్య తలెత్తిన గొడవలతో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...