Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

Follow Udayam on Google
Sircilla jilla news Sep 17, 2026 9:57 PM రాజన్న సిరిసిల్లGeneral
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం - Udayam
సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గత నెలలో 30 ప్రమాదాల్లో 7 మంది మృతి, 23 మంది గాయపడ్డారని. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో 1,072, ఎంవీఐ యాక్ట్‌ కింద 20,449 కేసులు నమోదయ్యాయి. సైన్‌బోర్డులు, విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...