Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన

Follow Udayam on Google
Kiran Nov 11, 2026 2:22 PM వరంగల్General
రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన - Udayam
వరంగల్ ఆర్టీవో కార్యాలయంలో బుధవారం రోడ్డు ప్రమాదాల నివారణ, బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివరించారు. PM-RAHAT, PM-RAHVEER పథకాల వివరాలను డీటీసీ రంగారావు, MVI శోభన్ కుమార్ తెలియజేశారు.

Comments

G
Loading comments...