Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే నగదు బహుమతి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 25, 2026 7:15 AM విజయనగరంGeneral
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడితే నగదు బహుమతి - Udayam
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడి ఆస్పత్రికి తరలించే వారికి రూ.5 వేల నగదుతో పాటు కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రం ఇస్తామని విజయనగరం రవాణా శాఖ MVI రవిశంకర్‌, ట్రాఫిక్‌ CI రామనాయుడు తెలిపారు. వేగ నియంత్రణ, హెల్మెట్‌, సీటుబెల్టు ధరించడంపై సోమవారం సీతం కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రధానంగా అతివేగం, ట్రిపుల్‌ రైడింగ్‌ వల్ల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వారు తెలిపారు.

Comments

G
Loading comments...