Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అశోక్

Follow Udayam on Google
Hari Sep 27, 2026 3:33 PM శ్రీకాకుళంGeneral
రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అశోక్ - Udayam
కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామపంచాయతీలో ఆదివారం ఎస్కేఈ రోడ్డు నుంచి తలగాన పుట్టుగ వరకు రూ. కోటి 30 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి సమస్యలను తెలపమని చెప్పారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ ఉండదని తెలియజేశారు. మండల కూటమి నాయకులు, స్థానిక గ్రామ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...