Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
anji kummari Sep 20, 2026 1:09 PM మహబూబ్‌నగర్General
రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన - Udayam
దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని మినిగోనిపల్లి వద్ద కీలక రహదారుల నిర్మాణ పనులకు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ ఈ రహదారి పనులు పూర్తయితే దేవరకద్ర నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని అన్నారు.

Comments

G
Loading comments...