వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా మంగపేట మండల ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. రమణక్కపేట నుంచి ఏటూరునాగారం వరకు రోడ్డు మరమ్మతుల పనులు జరుగుతున్నందున ఏటూరునాగారం వైపు వెళ్లే వాహనదారులు రాంనగర్ మీదుగా వెళ్లాలని సూచించారు.
రోడ్డు పనులకు వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

