Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు మరమ్మతులు చేసుకుంటున్న గిరిజనులు

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 1:43 PM విజయనగరంGeneral
రోడ్డు మరమ్మతులు చేసుకుంటున్న గిరిజనులు - Udayam
వేపాడ మండలం మారిక గిరిజన గ్రామానికి అధికారులు, కాంట్రాక్టర్ కలిసి నాణ్యత లేని రోడ్డు నిర్మించి మధ్యలోనే పనులు నిలిపివేయడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పనులు అసంపూర్తిగా వదిలేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో గిరిజనులే మరమ్మతులు చేపట్టారు. సమస్య పరిష్కారం కోసం రైతు ఉద్యమ నాయకుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో గతంలో ఎస్.కోట ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...