వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి-లక్నపూర్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రకు సిద్ధమైన మిట్టకోడూరు సర్పంచ్ మాణిక్యంను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.గ్రామస్థులతో కలిసి పాదయాత్ర చేపట్టేందుకు ఆయన సిద్ధమయ్యారు.
2024లోనే పనులు ప్రారంభిస్తామని శిలాఫలకం ఏర్పాటు చేసినా ఇప్పటివరకు పనులు జరగలేదని గ్రామస్థులు ఆరోపించారు. డిమాండ్లను శాంతియుతంగా తెలియజేస్తుంటే అరెస్టులు చేయడం సరికాదని అన్నారు.
Comments
Loading comments...

