వార్తలకు తిరిగి వెళ్లండి
జగిత్యాల పట్టణంలోని తొమ్మిదవ వార్డ్ శాంతినగర్ లో మంచిగా ఉన్న రోడ్డుపై నాణ్యత లేని మట్టి పోయడంతో ప్రస్తుతం రోడ్డంతా బురదమయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలకు రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా మారి, వరి మడి మాదిరిగా తయారైందని పేర్కొంటున్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు తెలిపారు.
Comments
Loading comments...

