వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం లింగమ్మవలస గ్రామానికి చేరుకునేందుకు సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరాలు, ప్రభుత్వాలు మారుతున్నా రోడ్డు దుస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
కోమటపల్లి నుంచి కింతలవానిపేట మీదుగా పార్వతీపురం వెళ్లే ప్రధాన మార్గమైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

