Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డంతా రాళ్లే.. వాహనదారులకు తిప్పలే

Follow Udayam on Google
B Ganga Sep 14, 2026 12:32 PM పార్వతీపురం మన్యంGeneral
రోడ్డంతా రాళ్లే.. వాహనదారులకు తిప్పలే - Udayam
పాచిపెంట మండలం మాతుమూరు- గోగాడవలస కూడలి నుంచి వేటగానివలస వరకు బీటీ రోడ్డు దెబ్బతింది. సుమారు 5.78 కి.మీ మేర తారు ఊడిపోయి రాళ్లు బయటకు తేలాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...