రోబోటిక్ సర్జరీలో అరుదైన ఘనత

గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రి వైద్యులు స్వదేశీ ఎస్‌ఎస్‌ఐ మంత్ర రోబోటిక్ వ్యవస్థతో అరుదైన గుండె బైపాస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రెండు కన్సోళ్లు, ఐదు రోబోటిక్ చేతులతో గుండె కొట్టుకుంటుండగానే ఈ ఆపరేషన్ పూర్తి చేశారు.
ఛాతీ ఎముకను కోయకుండా చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్స చేశారు.
Comments
Loading comments...
