Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రొంపిచర్ల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

Follow Udayam on Google
T. SRINU BABU Aug 25, 2026 8:42 PM పల్నాడుGeneral
రొంపిచర్ల మండలంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం - Udayam
రొంపిచర్ల మండలం ముత్తనపల్లి, మునమాక గ్రామాల్లో మంగళవార సాయంత్రం ం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట ఏడీఏ కె. శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫార్మర్‌ ఐడీ, యూరియా, డీఏపీ ఎరువుల పొందే విధానం, APAIMS 2.0 ద్వారా సేవల వినియోగంపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...