Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేకలగండి వద్ద రాళ్లు జారే ప్రమాదం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 08, 2026 9:43 AM ఆదిలాబాద్తెలంగాణ
మేకలగండి వద్ద రాళ్లు జారే ప్రమాదం - Udayam
గుడిహత్నూర్‌ మండలం మేకలగండి వద్ద ఎన్‌హెచ్‌-44 పక్కన కొండ నుంచి వర్షాకాలంలో బండరాళ్లు జారిపడుతుండటంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. రహదారి విస్తరణలో భద్రతా చర్యలు చేపట్టలేదని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో రాళ్లను తొలగించినా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టలేదని చెబుతున్నారు. మహబూబ్‌ఘాట్‌ తరహాలో రక్షణ గోడ, నీటి కాలువలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...