Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టీరింగ్ వీల్ లేకుండా అమెరికాలో రోబో ట్యాక్సీలకు అనుమతి

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Jul 31, 2026 12:26 PM అల్ ఇండియా జాతీయ
స్టీరింగ్ వీల్ లేకుండా అమెరికాలో రోబో ట్యాక్సీలకు అనుమతి - Udayam Digital
అమెరికాలో స్టీరింగ్ వీల్ లేకుండా తిరిగే రోబో ట్యాక్సీలకు ఫెడరల్ రెగ్యులేటర్లు అనుమతినిచ్చారు. అమెజాన్ అనుబంధ సంస్థ ‘జూక్స్’కు చెందిన ఈ పూర్తి అటానమస్ కార్లు ఇకపై ఛార్జీలు వసూలు చేసుకునేలా ఆమోదం లభించిందని అధికారులు తెలిపారు. గతేడాది నుంచి లాస్ వెగాస్, శాన్ ఫ్రాన్సిస్కోలలో ఉచిత సేవలు అందిస్తున్న ఈ ట్యాక్సీలకు ప్రస్తుత అనుమతులతో అధికారిక హోదా దక్కిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...