వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చైనాకు చెందిన హానర్ అభివృద్ధి చేసిన ‘లైటినింగ్’ హ్యూమనాయిడ్ రోబో 100 మీటర్ల పరుగును 9.32 సెకన్లలో పూర్తి చేసింది. హానర్ సంస్థ బీజింగ్‌లో జరిగిన పరీక్షలో ఈ ప్రదర్శన నమోదైంది.
ఉసేన్ బోల్ట్ 2009లో నెలకొల్పిన 9.58 సెకన్ల మానవ ప్రపంచ రికార్డును ‘లైటినింగ్’ అధిగమించింది. అయితే ఇది పరీక్షలో నమోదైన సమయం కావడంతో అధికారిక రికార్డు గుర్తింపును వేరుగా చూడాలి.
Comments
Loading comments...

