Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 6:53 PM జాతీయంక్రీడలు
హైదరాబాద్‌లో ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌ - Udayam
ఆర్చరీ ప్రిమియర్‌ లీగ్‌ సీజన్‌-2కు భారత స్టార్‌ ఆర్చర్లు సిద్ధమయ్యారు. ఈనెల 8న హైదరాబాద్‌లో ప్రారంభమయ్యే లీగ్‌లో 48 మంది ఆర్చర్లు ఆరు ఫ్రాంఛైజీల తరఫున బరిలోకి దిగనున్నారు. కాంపౌండ్‌, రికర్వ్‌ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. జ్యోతి సురేఖ, దీపిక కుమారి, కుంకుమ్‌ మొహోద్‌, చికిత తానిపర్తి, ధీరజ్‌ బొమ్మదేవర తదితరులు పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...