Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ తర్వాత ప్రపంచంలో నంబర్-2 టీ20 లీగ్ కావడమే లక్ష్యం: SA20

Follow Udayam on Google
Sai Oct 06, 2026 7:23 PM జాతీయంక్రీడలు
ఐపీఎల్ తర్వాత ప్రపంచంలో నంబర్-2 టీ20 లీగ్ కావడమే లక్ష్యం: SA20 - Udayam
ఐపీఎల్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యుత్తమ టీ20 లీగ్‌గా ఎదగడమే తమ లక్ష్యమని SA20 COO లిన్ నౌడే తెలిపారు. ఐదో సీజన్‌కు ముందు బుధవారం ఐదో ప్లేయర్ వేలం జరగనుంది. లీగ్‌ను స్థిరమైన, ప్రపంచస్థాయి టోర్నీగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం కొత్త జట్ల చేరికపై నిర్ణయం తీసుకోలేదని, యువ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంపై దృష్టి ఉందన్నారు.

Comments

G
Loading comments...