వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో, ఆ స్థానం కోసం బీసీసీఐ తాజాగా దరఖాస్తులను ఆహ్వానించింది.
ఈ నేపథ్యంలో ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరిస్తుండగా, అర్హత కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబరు 14లోపు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.
Comments
Loading comments...

