Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ గుడ్‌బై

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 8:17 PM జాతీయంక్రీడలు
కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ గుడ్‌బై - Udayam
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగాలని హర్మన్‌ప్రీత్ కౌర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఫార్మాట్ల వారీగా మార్పులు చేయాలని భావించగా, ఆమె అన్ని బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...