వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఐపీఎల్ సీజన్‌లో 10 జట్ల హెడ్ కోచ్‌లపై క్లారిటీ వచ్చింది. CSKకు జహీర్ ఖాన్, DCకి సౌరవ్ గంగూలీ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.
GTకి నెహ్రా, KKRకి అభిషేక్ నాయర్, LSGకి లాంగర్, MIకి జయవర్దనే, PBKSకి పాంటింగ్, RRకి సంగక్కర, RCBకి ఆండీ ఫ్లవర్, SRHకి వెటోరీ కోచ్‌లుగా ఉండనున్నారు.
Comments
Loading comments...

