Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2036 ఒలింపిక్స్‌ రేసులో భారత్‌, ఖతార్‌

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 6:46 PM జాతీయంక్రీడలు
2036 ఒలింపిక్స్‌ రేసులో భారత్‌, ఖతార్‌ - Udayam
2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య రేసులో భారత్‌, ఖతార్‌ ఉన్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (IOC) ధ్రువీకరించింది. మరో ఐదు దేశాలు కూడా 2036, 2040, 2044 ఎడిషన్ల కోసం పోటీ పడుతున్నట్లు తెలిపింది. 2029లో ఓటింగ్‌తో ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేయనున్నారు. 2036 ఆతిథ్య హక్కుల కోసం బిడ్డింగ్‌ దాఖలుకు అక్టోబర్‌ 31 వరకు గడువు ఉంది. భారత్‌ అహ్మదాబాద్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించాలని ప్రయత్నిస్తోంది.

Comments

G
Loading comments...