వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెజిల్ చేతిలో 0-4తో ఓడిన భారత ఫుట్‌బాల్ జట్టు మంగళవారం ఉరుగ్వేతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
పనామాతో 1-1 డ్రాలో భారత్ తరఫున గోల్ చేసిన రియాన్ విలియమ్స్‌పై జట్టు ఆశలు పెట్టుకుంది. సోనీ స్పోర్ట్స్ ఛానళ్లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
Comments
Loading comments...

