Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేడు అర్జెంటీనా జెర్సీలో మెస్సీకి చివరి మ్యాచ్

Follow Udayam on Google
Sai Oct 06, 2026 6:24 PM జాతీయంక్రీడలు
నేడు అర్జెంటీనా జెర్సీలో మెస్సీకి చివరి మ్యాచ్ - Udayam
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ మంగళవారం బెనిన్‌తో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నారు. బ్యూనస్‌ఎయిర్స్‌లోని మాన్యుమెంటల్ స్టేడియంలో సుమారు 85 వేల మంది అభిమానుల సమక్షంలో మెస్సీ చివరిసారిగా అర్జెంటీనా జెర్సీ ధరించనున్నారు. 207 మ్యాచ్‌ల్లో 125 గోల్స్ చేసిన మెస్సీ.. 2022లో అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించారు.

Comments

G
Loading comments...