వార్తలకు తిరిగి వెళ్లండి

అర్సపల్లి, నిజామాబాద్ బైపాస్, మాధవ్‌నగర్ ప్రాంతాల్లో ROBల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.14.77 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి కృషితో నిధులు మంజూరైనట్లు క్యాంపు కార్యాలయం తెలిపింది.
ROBల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రయాణం సులభతరం కానుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిధుల మంజూరుపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

