Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుష్టశక్తుల పేరుతో దోపిడీ

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 02, 2026 9:36 AM జాతీయంGeneral
దుష్టశక్తుల పేరుతో దోపిడీ - Udayam
ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని నమ్మించి పూజల పేరుతో ఓ నకిలీ బాబా రూ.2.50 కోట్ల నగదును కాజేసిన ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. బాధితురాలు కుముద ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. లోన్‌ కోసం సంప్రదించిన మహిళను మధ్యవర్తులు మోసం చేశారు. క్షుద్ర పూజలతో సమస్యలు తొలగిపోతాయని నమ్మించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...