వార్తలకు తిరిగి వెళ్లండి

రహదారుల పక్కన నిలిపిన వాహనాలు రాత్రివేళల్లో కనిపించక జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో పలువురు ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోతుండటంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
రహదారులపై నిలిపే వాహనాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...
