వార్తలకు తిరిగి వెళ్లండి

వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో రూ.3.37 కోట్లతో 8 కి.మీ. మేర రహదారుల పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య) సోమవారం ప్రారంభించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించనున్నారు.
నియోజకవర్గంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి తొలి ప్రాధాన్యమన్నారు.
Comments
Loading comments...

