Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు నెలలకే పగుళ్లుదేరిన రూ.1.20 కోట్ల తారురోడ్డు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 9:11 AM శ్రీకాకుళంGeneral
మూడు నెలలకే పగుళ్లుదేరిన రూ.1.20 కోట్ల తారురోడ్డు - Udayam
శ్రీకాకుళం జిల్లా పొందూరు అంబేడ్కర్ కూడలి నుంచి లుట్టపేట వరకు రూ.1.20 కోట్లతో నిర్మించిన తారురోడ్డు మూడు నెలలు కూడా గడవకముందే పగుళ్లుదేరింది. పనుల్లో నాణ్యతా లోపంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఆర్‌అండ్‌బీ ఏఈ పీటీ రాజు స్పందించి రోడ్డును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...