వార్తలకు తిరిగి వెళ్లండి

కురుమూర్తి క్షేత్రంలో ఎలివేటెడ్ కారిడార్, నాలుగు వరుసల ఘాట్‌రోడ్డు పనులు వేగంగా సాగుతున్నాయి. విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి గుట్టపై వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌కు ఇప్పటివరకు 10 పిల్లర్ల ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి.
అమ్మాపురం నుంచి ఆలయం వరకు నాలుగు వరుసల రోడ్డు పనులు చివరి దశకు చేరాయి. మొరం కోసం అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు నిలిచిపోయాయి.
Comments
Loading comments...

