వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింహులపేటలో బైపాస్ రోడ్డు విస్తరణ పనులను సర్పంచ్ పెదమాముల యాకయ్య ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ సహకారంతో రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను చేపడుతున్నట్లు సర్పంచ్ వెల్లడించారు.
Comments
Loading comments...

