వార్తలకు తిరిగి వెళ్లండి

అవగాహన రన్‌లో పాల్గొనేందుకు కాశిబుగ్గ కూడలికి వచ్చిన హన్మకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఓ టీ దుకాణంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ, అపరిశుభ్ర వాతావరణంలో రోడ్డుపై నిర్వహిస్తున్న ఆ దుకాణాన్ని పక్కకు జరిపించారు.
అనంతరం నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను సదరు దుకాణ యజమానికి రూ. వెయ్యి జరిమానా విధించారు. రోడ్లపై ఇలాంటి ఆక్రమణలు, అపరిశుభ్రతను అస్సలు సహించేది లేదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

