Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 30, 2026 5:06 PM యాదాద్రి భువనగిరిGeneral
రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం - Udayam
యాదగిరిగుట్టలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి, మొబైల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని, అతివేగాన్ని నియంత్రించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, సీఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...