వార్తలకు తిరిగి వెళ్లండి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని ఇరడాపల్లి–రాయిగెడ్డ మధ్య ఇటీవల నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భారీ వర్షాలకు దెబ్బతింది. ప్రారంభించిన కొద్దిరోజులకే రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
నూతన రహదారి ఒక్క వర్షానికే దెబ్బతినడంపై స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల నాణ్యత, ఇంజినీర్ల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
Comments
Loading comments...

