Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలేపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Harika Sep 29, 2026 12:36 PM వికారాబాద్General
పోలేపల్లిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం - Udayam
దుద్యాల్‌ మండలం పోలేపల్లిలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్‌ చంద్రయ్య ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కొడంగల్‌ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి, వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ అనురాధ, కార్యదర్శి ఆలమయ్య, కాంగ్రెస్‌ నాయకులు జయరాములు, మంగలి రాములు, నరసింహ, కొండయ్య పాల్గొన్నారు.

Comments

G
Loading comments...