Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందవరంలో రోడ్డు, కల్వర్టుకు కోత

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 1:00 PM కర్నూలుGeneral
నందవరంలో రోడ్డు, కల్వర్టుకు కోత - Udayam
నందవరం మండలం ఇబ్రహీంపురం గ్రామంలో కల్లుదేవకుంట వెళ్లే ప్రధాన రహదారి, కల్వర్టు ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురయ్యాయి. వంకలు పొంగి ప్రవహించడంతో రోడ్డు దెబ్బతింది. మంత్రాలయం, ఎమ్మిగనూరుకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు, కల్వర్టు దెబ్బతినడంతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...